To read my articles on astrology 

మన దేశంకోసమై ప్రాణత్యాగం చేసిన మహానుభావులైన విప్లవకారులను స్మరించి వారికి నివాళులు అర్పించడంకన్నా కర్తవ్యం మరొకటి ఉండదు. మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి వారు నా పుస్తకం 'సర్ఫరోష్' యొక్క తెలుగు అనువాదాన్ని ప్రచురించారని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రతులు కావలసిన వారు ఈ నంబరు సంప్రదించగలరు : 9247888887, 08832462565

మోడ్రన్ ఆస్ట్రోలజీ పత్రికలో 2012 నుండి ధారావాహికగా ఈ వ్యాసాలు ప్రచురింపబడి పాఠకుల మన్ననను పొందాయి.  జాతకుని జీవితంలో ఒక సంఘటన ఏ సంవత్సరంలో జరుగగలదో చెప్పే ఈ పద్ధతిని 150 కి పైగా జాతకాలను ఉదాహరణగా చూపి వివరించడం జరిగింది.  ప్రతులు కావలసిన వారు ఈ నంబరు సంప్రదించగలరు : 9247888887, 08832462565

  • Facebook Basic Black
  • Black Instagram Icon